| Title | హా ప్రియా | hA priyA |
| Written By | ||
| Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Published At | 92 | |
| పల్లవి pallavi | హా ప్రియా యని నిను బాసితె యిక నే ప్రకారము సహింతునే | hA priyA yani ninu bAsite yika nE prakAramu sahintunE |
| చరణం charaNam 1 | పాపి మారుడిటు క్రూరుడై పరితాప మొందగ జేసెనే పాపి బోధనతో నన్నిటు జేయుట న్యాయమా | pApi mAruDiTu krUruDai paritApa mondaga jEsenE pApi bOdhanatO nanniTu jEyuTa nyAyamA |
| చరణం charaNam 2 | నిన్న రాత్రి నన్ను గూడిన వన్నెకాడిటు జేసెనే కన్నె ననక వాడెన్నో చిన్నెల చిన్నబుచ్చె నా మది | ninna rAtri nannu gUDina vannekADiTu jEsenE kanne nanaka vADennO chinnela chinnabuchche nA madi |
| చరణం charaNam 3 | మరుకేళి నను గూడినపుడు నేరమే మొనరించె నేను రసిక రాజవని పాట పాడితే రాపు జేయుట యేల | marukELi nanu gUDinapuDu nEramE monarinche nEnu rasika rAjavani pATa pADitE rApu jEyuTa yEla |