| Title | ఏమి చెలియా | Emi cheliyA |
| Written By | అన్నమాచార్య | annamAchArya |
| Book | . | . |
| రాగం rAga | కేదారగౌళ | kEdAragouLa |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | ఏమి చెలియా యేలాగే వేమారును వెల్లి వెరిసీ (బ్రేమ) | Emi cheliyA yElAgE vEmArunu velli verisI (brEma) |
| చరణం charaNam 1 | తోడితేదొకో తొయ్యలి వాని దోడితేదొకో తొయ్యలి వాడడీ జిత్తమిదె వనితరొ మై గాడి మదనుని కమ్మ విరులు | tODitEdokO toyyali vAni dODitEdokO toyyali vADaDI jittamide vanitaro mai gADi madanuni kamma virulu |
| చరణం charaNam 2 | తానే రాజుకో దైవమా వాడు తానే రాజుకో దైవమా నేనోప నిలువంగ నింకను నానేరువుల నానదు నా మనసూ | tAnE rAjukO daivamA vADu tAnE rAjukO daivamA nEnOpa niluvanga ninkanu nAnEruvula nAnadu nA manasU |
| చరణం charaNam 3 | వీడే గదవే వేంకటేశుడూ వీడే వీడే గదవే వేంకటేశుడూ నాడే నమ్మించే నన్నును నేడే కౌగిట నెలకొనె నాకు | vIDE gadavE vEnkaTESuDU vIDE vIDE gadavE vEnkaTESuDU nADE namminchE nannunu nEDE kaugiTa nelakone nAku |