Title | చాలే చాలే | chAlE chAlE |
Written By | ||
రాగం rAga | కన్నడ | kannaDa |
తాళం tALa | రూపకము | rUpakamu |
పల్లవి pallavi | చాలే చాలే అలవానితొ పొందిక చాలె చాలె యీ లాభము యిక | chAlE chAlE alavAnito pondika chAle chAle yI lAbhamu yika |
చరణం charaNam 1 | కలకంఠిరో భూతలమందునయె కల్లలు బల్కెడి వారితొ చెలిమి యిక | kalakanThirO bhUtalamandunaye kallalu balkeDi vArito chelimi yika |
చరణం charaNam 2 | విరిబోణిరో పోకిరి కుక్కలకేమె మారుని సరియని కోరి చేరుటయిక | viribONirO pOkiri kukkalakEme mAruni sariyani kOri chEruTayika |
చరణం charaNam 3 | అలివేణిరొ ఆ నలినాక్షికి యెమో కాళ్ళకు మ్రొక్కేటి వారితో స్నేహము యిక | alivENiro A nalinAkshiki yemO kALLaku mrokkETi vAritO snEhamu yika |
చరణం charaNam 4 | ధర యందున శ్రీ పరవాసుని యేమొ సరి సరి జెప్పను యెవ్వరి తరమే యిక | dhara yanduna SrI paravAsuni yEmo sari sari jeppanu yevvari taramE yika |
[…] jAvaLi has been published before too. ఈ జావళి ఇంతకుముందు […]
LikeLike
[…] previous posts 159 and 11 […]
LikeLike