#16 వాడెటు బల్కెను vADeTu balkenu

Titleవాడెటు బల్కెనుvADeTu balkenu
Written By
రాగం rAgaఉసేనిusEni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
వాడెటు బల్కెను దెల్పవే
వాడెటు బల్కెను దెల్పవే
బోటిరో బూటక మ్యాలనె
vADeTu balkenu delpavE
vADeTu balkenu delpavE
bOTirO bUTaka myAlane
చరణం
charaNam 1
కొమ్మరొ నే నంపిన
కమ్మను వాడె కొనెనా
నొక చెలి చే కిమ్మనెనా
kommaro nE nampina
kammanu vADe konenA
noka cheli chE kimmanenA
చరణం
charaNam 2
ఇంతిరో నే నంపిన
పూబంతులు వాడెకొనెనా
ఒక రమణీ కిమ్మనెనా
intirO nE nampina
pUbamtulu vADekonenA
oka ramaNI kimmanenA
చరణం
charaNam 3
బాలరో ధర్మపురి పాలుడు
యేలననేనా యేలనెనా వాని
చెలి పో పొమ్మనెనా
bAlarO dharmapuri pAluDu
yElananEnA yElanenA vAni
cheli pO pommanenA

One thought on “#16 వాడెటు బల్కెను vADeTu balkenu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s