Title | ఎందుకు వాడలిగి రాడు | emduku vADaligi rADu |
Written By | ||
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | రూపకము | rUpakamu |
పల్లవి pallavi | ఎందుకు వాడలిగి రాడు మందగమన సుందర వెంకటేశుడు వాడెందుబోయెనో | emduku vADaligi rADu mamdagamana sumdara vemkaTESuDu vADendubOyenO |
చరణం charaNam 1 | చపలనేత్రి యనుచు నన్ను చేరకున్నాడె అపకారికా చెలికానికి వుపము దెలుపవే | chapalanEtri yanuchu nannu chErakunnADe apakArikA chelikAniki vupamu delupavE |
చరణం charaNam 2 | కుటిలకుంతలి యనుచు నన్ను కూడకున్నాడే విటునికి మరి బాసలిచ్చి విధము దెలుపవే | kuTilakumtali yanuchu nannu kUDakunnADE viTuniki mari bAsalichchi vidhamu delupavE |