Title | ఇక యాలనె | ika yAlane |
Written By | ||
రాగం rAga | కదంబం | kadambam |
తాళం tALa | మిశ్ర | miSra |
పల్లవి pallavi | ఇక యాలనె నాతోను ఇందుముఖి చాలునె | ika yAlane nAtOnu imdumukhi chAlune |
చరణం charaNam 1 | నిజముగా దయలేని ముచ్చలిటివి తగునె | nijamugA dayalEni muchchaliTivi tagune |
చరణం charaNam 2 | టక్కులాడి మాయలోనే చిక్కుబడి పాయనే | TakkulADi mAyalOnE chikkubaDi pAyanE |
చరణం charaNam 3 | మనకృష్ణ సామి యని మనసున వుంచక | manakRshNa sAmi yani manasuna vumchaka |