Title | మంగళం | mangaLam |
Written By | ||
రాగం rAga | బిలహరి | bilahari |
తాళం tALa | త్రిపుట | tripuTa |
పల్లవి pallavi | మంగళం మంగళమని మంగళమనరే మంగళమని పాడరే సారంగధరునకు | mangaLam mangaLamani mangaLamanarE mangaLamani pADarE sAramgadharunaku |
కరిరాజ వరదునకును కాంతి మంగళం గిరిరాజ ధీరునకు దివ్య మంగళం | karirAja varadunakunu kAmti mangaLam girirAja dhIrunaku divya mangaLam | |
నందానవనీతునకును నాతి మంగళం రుక్మిణీ సమేతునకును నిత్య మంగళం | namdAnavanItunakunu nAti mangaLam rukmiNI samEtunakunu nitya mangaLam | |
ముత్యాల హారతులు ముదితలు వేయ రత్నసింహాసనమున రామునునిచిరి | mutyAla hAratulu muditalu vEya ratnasiMhAsanamuna rAmununichiri | |
This is not a Javali. Probably, even the publisher chose to end the book with a few Mangalam lyrics?