Title | నీరజాక్షుల మాట | nIrajAkshula mATa |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్తాని | hindustAni |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | నీరజాక్షుల మాట నీళ్ళల్లో మూట | nIrajAkshula mATa nILLallO mUTa |
ఆరూఢిగాచూట అమృతంపుతేట | ArUDhigAchUTa amRtamputETa | |
చరణం charaNam 1 | మనసు యందొకటి మరి వాక్కు నొకటి తాత్పర్యము నమ్మ తగదు వేరొకటి | manasu yamdokaTi mari vAkku nokaTi tAtparyamu namma tagadu vErokaTi |
చరణం charaNam 2 | వనితలు గోడబెట్టిన రీతి బొంకు విను మొగవాడు బల్కితె వచ్చు రంకు | vanitalu gODabeTTina rIti bomku vinu mogavADu balkite vachchu ramku |