Title | తెలియనైతినె (ప్రతి) | teliyanaitine (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హంసధ్వని | hamsadhwani |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | తెలియనైతినె జలజాక్షి మరి | teliyanaitine jalajAkshi mari |
పలువిధముల పలుకరించినె | paluvidhamula palukarimchine | |
చరణం charaNam 1 | అందరాని పండ్ల గాసజెందిన పొందుగాను వృధాపోవునని నే | amdarAni pamDla gAsajemdina pomdugAnu vRdhApOvunani nE |
చరణం charaNam 2 | స్త్రీలమనసు నమ్మజెల్లదనుచు చాలగాను విని సరసిజాక్షి నే | strIlamanasu nammajelladanuchu chAlagAnu vini sarasijAkshi nE |
చరణం charaNam 3 | మటుమాయచే నిటుజేయవని కటకటమది గరగించి నే | maTumAyachE niTujEyavani kaTakaTamadi garagimchi nE |
చరణం charaNam 4 | వాసిగ రేపలె వాసుని నను గాసిబెట్టు మది గరుగ దాని నే | vAsiga rEpale vAsuni nanu gAsibeTTu madi garuga dAni nE |