Title | ఘనరాయ | ghanarAya |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఘనరాయ రాయుని బిల్వబోనె యనెనె చెలి | ghanarAya rAyuni bilvabOne yanene cheli |
చరణం charaNam 1 | అబలనైనను నాపై అలుక బూనకు మంటి హై సోమ జాహోన్మేయని యా దర్బాల యించి యాజ్ మేలాయనెనె | abalanainanu nApai aluka bUnaku mamTi hai sOma jAhOnmEyani yA darbAla yinchi yaaz mElAyanene |
చరణం charaNam 2 | తగదు చైబట్టుట మగనాలనే నంటె అగజారి చుంబిణీ వోనై యాతో కంజార్ దేఖో యనెనె చెలీ | tagadu chaibaTTuTa maganAlanE nanTe agajAri chumbiNI vOnai yAtO kamjAr dEkhO yanene chelI |
చరణం charaNam 3 | అత్తమామలు వింటే రిత్తకాపురమవునంటే అత్త గిత్త కుచ్చు నై కర్తె గిర్తె తు క్యావు యిదరానెనె | attamAmalu vinTE rittakApuramavunanTE atta gitta kuchchu nai karte girte tu kyAvu yidarAnene |
చరణం charaNam 4 | సరస గోపాలనాడు సంగతి చాలించుమంటే అంగుబడ్డ సమయమందు చెంగులు వదలదీసి వాడేమో జేసెనె | sarasa gOpAlanADu samgati chAlinchumanTE angubaDDa samayamamdu chengulu vadaladIsi vADEmO jEsene |