Title | రమ్మనవే | rammanavE |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | రమ్మనవే సామిని రమణీమణిరో నను వలచిన యిటు | rammanavE sAmini ramaNImaNirO nanu valachina yiTu |
చరణం charaNam 1 | ఆదరమున నపరాధము నెంచుట వాదు జేయుట మరియాదగాదు | Adaramuna naparAdhamu nemchuTa vAdu jEyuTa mariyAdagAdu |
చరణం charaNam 2 | సారెకు నా సరివారిలో నన్నిటు దూరుట నతనికి మేరగాదు | sAreku nA sarivArilO nanniTu dUruTa nataniki mEragAdu |
[…] 9, 157 […]
LikeLike