Title | సామి నిటు (ప్రతి) | sAmi niTu (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | సామి నిటు రమ్మనవే సఖి | sAmi niTu rammanavE sakhi |
చరణం charaNam 1 | భామామణి నేనేమని దెల్పుదు కామినితొ యీ రేయి కాముకేళి గూడెనది | bhAmAmaNi nEnEmani delpudu kAminito yI rEyi kAmukELi gUDenadi |
చరణం charaNam 2 | సుందరి జేసిన క్రిందటి చానెలు డెందమందు నుంచక నా పొందు గోరకున్నాడట | sumdari jEsina krindaTi chAnelu Demdamandu numchaka nA pomdu gOrakunnADaTa |
చరణం charaNam 3 | స్థిరముగ రేపలె పురవరునితో నిక స్మరుకేళి గూడుట చాలు చాలు పోపోవే | sthiramuga rEpale puravarunitO nika smarukELi gUDuTa chAlu chAlu pOpOvE |