Title | వాడెటు బల్కెనో | vADeTu balkenO |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హుసేని | husEni |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | వాడెటు బల్కెనో దెల్పవే వాడెటు బల్కెనో దెల్పవే బోటిరో బూటక మేలనే | vADeTu balkenO delpavE vADeTu balkenO delpavE bOTirO bUTaka mElanE |
చరణం charaNam 1 | కొమ్మరో నేనంపిన కమ్మను వాడే కొనెనా వాడే కొనెనా ఒక చెలి చేతికిమ్మనెనా | kommarO nEnampina kammanu vADE konenA vADE konenA oka cheli chEtikimmanenA |
చరణం charaNam 2 | ఇంతిరొ నేనంపిన పూబంతుల వాడే కొనెనా వాడే కొనెనా ఒక రమణి కిమ్మనెనా | imtiro nEnampina pUbantula vADE konenA vADE konenA oka ramaNi kimmanenA |
చరణం charaNam 3 | బాలరో ధర్మపురి పాలుడు యేలెనెననెనా యేలెనెననెనా వాని చెలి పోపొమ్మనెనా | bAlarO dharmapuri pAluDu yElenenanenA yElenenanenA vAni cheli pOpommanenA |
[…] 16, 183 […]
LikeLike