Title | అంతలోనె | amtalOne |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | అంతలోనె తెల్లవారె అయ్యో నేనేమి సేతునే | amtalOne tellavAre ayyO nEnEmi sEtunE |
కాంతుని మనసెంత నొచ్చెనో ఇంతి యెట్లు సైతునే | kAmtuni manasemta nochchenO imti yeTlu saitunE | |
చరణం charaNam 1 | కొమ్మ గుబ్బ వెదను గదియ నదుముకొనుచు చాలా పెదవి తేనె వాన నా మదిని తోచు వేళ | komma gubba vedanu gadiya nadumukonuchu chAlA pedavi tEne vAna nA madini tOchu vELa |
చరణం charaNam 2 | పంతమున తటాన లేచి పైట కొంగు జారగా కాంత దొంతర విడమొసంగి కౌగిలింపుచుండగా | pamtamuna taTAna lEchi paiTa kongu jAragA kAmta domtara viDamosamgi kaugilimpuchunDagA |
సోమభూపాల రమ్మని భామ ప్రేమమీరగా కాముకేళి లోన మిగుల కలసి మెలసి యుండగా | sOmabhUpAla rammani bhAma prEmamIragA kAmukELi lOna migula kalasi melasi yumDagA | |
[…] 24, 191 […]
LikeLike