Title | వలచితే | valachitE |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | ఫరజు | faraju |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | వలచితే యింత చలమేల రారా సామి | valachitE yimta chalamEla rArA sAmi |
చెలువుడనుచు మది దలచి దలచి నిను | cheluvuDanuchu madi dalachi dalachi ninu | |
చరణం charaNam 1 | మక్కువతో నా మనసిటు నిల్వక మిక్కిలి వేడితి తామసమేలర యెక్కువ మమతతొ బిలచిన బలుకవు | makkuvatO nA manasiTu nilvaka mikkili vEDiti tAmasamElara yekkuva mamatato bilachina balukavu |
చరణం charaNam 2 | వెన్నెల రేయిని వేడిని తాళను నిన్నటి మాటలు సేయకురా సామి నిన్నెడబాసి నే నిముసము తాళర | vennela rEyini vEDini tALanu ninnaTi mATalu sEyakurA sAmi ninneDabAsi nE nimusamu tALara |
చరణం charaNam 3 | ధర భీమేశుడ నేరము లెంచకు సారస నేత్రుడ సమ్మతమా సామి యేర సుందరాకార నిన్నే నేమముతో | dhara bhImESuDa nEramu lemchaku sArasa nEtruDa sammatamA sAmi yEra sumdarAkAra ninnE nEmamutO |
[…] 23, 201 […]
LikeLike