Title | వాని రమ్మనే (ప్రతి) | vAni rammanE (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | ములతాని తోడి | mulatAni tODi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | వాని రమ్మనే చెలియా నను కలియ | vAni rammanE cheliyA nanu kaliya |
చరణం charaNam 1 | మానిని మదనుని బాణము దగులగ నా నాధునకు దెలియా నను కలియా | mAnini madanuni bANamu dagulaga nA nAdhunaku deliyA nanu kaliyA |
చరణం charaNam 2 | గండుకోవెల గూయ కంజారి కాకసేయా గుండె నెమ్మాది లేదాయా నను కలియా | gamDukOvela gUya kamjAri kAkasEyA gunDe nemmAdi lEdAyA nanu kaliyA |
చరణం charaNam 3 | తుమ్మెద ఝుమ్మని కొమ్మ రాడాయా తమ్మికంటి రాడాయా నను కలియా | tummeda jhummani komma rADAyA tammikamTi rADAyA nanu kaliyA |
చరణం charaNam 4 | చాలా శ్రీరేపలె సత్పురి రాజగోపాలుని మాటే కరువాయా నను కలియా | chAlA SrIrEpale satpuri rAjagOpAluni mATE karuvAyA nanu kaliyA |