Title | ఇది యేమో | idi yEmO |
Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
Book | jAvaLis of chinniah | |
రాగం rAga | కల్యాణి | kalyANi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఇది యేమో వలబాయెనే ఈ వేళ రాడాయెనే సదయుడు ఏమో ఈ వేళ రాడాయనే | idi yEmO valabAyenE I vELa rADAyenE sadayuDu EmO I vELa rADAyanE |
అనుపల్లవి anupallavi | సరోజముఖి విరోధమెంచుచు పరాకు జేయుచు నిరాకరించే | sarOjamukhi virOdhamemchuchu parAku jEyuchu nirAkarimchE |
చరణం charaNam 1 | తామరసాక్షిరో చామరాజేంద్రుడు ఏ మాయలాడిని కామించెనో | tAmarasAkshirO chAmarAjEmdruDu E mAyalADini kAmimchenO |