Title | చెలి నేనెట్లు | cheli nEneTlu |
Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
Book | jAvaLis of chinniah | |
రాగం rAga | ఫరజ్ | faraj |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | చెలి నేనెట్లు సహింతునే అలవానితో వర్ణింతునే | cheli nEneTlu sahimtunE alavAnitO varNintunE |
చరణం charaNam 1 | మనోరధకారుడే ఘన వినోదిత ధీరుడే పకదానింటిలో చేరడే | manOradhakAruDE ghana vinOdita dhIruDE pakadAnimTilO chEraDE |
చరణం charaNam 2 | జవ్వన రాడాయనే మంచి పువ్వుల ఇంకేలనే సొగసెవ్వరు జూచెదరే | javvana rADAyanE mamchi puvvula imkElanE sogasevvaru jUchedarE |
చరణం charaNam 3 | చేడేరు చామంతృడే కృప చూడామణి చంద్రుడే చెలి నేడైన రాడాయనే | chEDEru chAmamtRDE kRpa chUDAmaNi chamdruDE cheli nEDaina rADAyanE |
[…] 257 […]
LikeLike