** Updated: 19 Oct 2020. please see end of this post for lyrics from the original book. ప్రచురింపబడిన పుస్తకంలోని ప్రకారం మార్చిన సాహిత్యం క్రింద ఇవ్వబడినది. **
Title | దాని బోధన | dAni bOdhana |
Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
Book | jAvaLis of chinniah | |
రాగం rAga | సురటి | suraTi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | దాని బోధన విన్నవింతురా గానలోల శ్రీ బృహదీశ్వరా | dAni bOdhana vinnavimturA gAnalOla SrI bRhadISvarA |
అనుపల్లవి anupallavi | నన్ను బాయ న్యాయమా అది నీకు ప్రేయమా నన్నేలరా బృహదీశ్వరా | nannu bAya nyAyamA adi nIku prEyamA nannElarA bRhadISvarA |
చరణం charaNam 1 | వద్దజేరి ముద్దుబెట్ట వచ్చితి కద్దలించి యొక ముద్దిచ్చేవురా | vaddajEri muddubeTTa vachchiti kaddalimchi yoka muddichchEvurA |
చరణం charaNam 2 | ఔరా భళీభళీరా ఇది మేరగాదురా పోపోరా | aurA bhaLIbhaLIrA idi mEragAdurA pOpOrA |
పల్లవి pallavi | దాని బోధన విన్నవింతురా శ్రీ బృహదీశ్వరా | dAni bOdhana vinnavimturA SrI bRhadISvarA |
అనుపల్లవి anupallavi | నిన్ను బాయ న్యాయమా అది నీకు ప్రేయమా నన్నేలరా బృహదీశ్వరా | ninnu bAya nyAyamA adi nIku prEyamA nannElarA bRhadISvarA |
చరణం charaNam 1 | వద్దజేరి ముద్దుబెట్ట వచ్చితి కద్దలించి యొక మురాదిచ్చేవురా | vaddajEri muddubeTTa vachchiti kaddalimchi yoka murAdichchEvurA |
చరణం charaNam 2 | ఔరా భళీభళీరా ఔరౌరా ఇది మేరగాదురా పోపోరా | aurA bhaLIbhaLIrA auraurA idi mEragAdurA pOpOrA |
** 19 Oct 2020 final version – from original book
పల్లవి pallavi | దాని బోదన వినవింతురా గనలోల శ్రీబృహదీశ్వరా | dAni bOdana vinavinturA ganalOla SrIbRhadISwarA |
అనుపల్లవి anupallavi | నిన్ను బాయ న్యాయమా అది నీకు ప్రేయమా నన్నేలరా బృహదీశ్వరా | ninnu bAya nyAyamA adi nIku prEyamA nannElarA bRhadISvarA |
చరణం charaNam 1 | వద్దజేరి ముద్దుబెట్ట వచ్చితి కద్దలించి యొక మురాదిచ్చేవురా ఔరా భళీభళీరా ఔరౌరా ఇది మేరగాదు పోపోరా | vaddajEri muddubeTTa vachchiti kaddalinchi yoka murAdichchEvurA aurA bhaLIbhaLIrA auraurA idi mEragAdu pOpOrA |
