| Title | సరసుడా నిను | sarasuDA ninu |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | కల్యాణి | kalyANi |
| తాళం tALa | మిశ్రచాపు | miSrachApu |
| పల్లవి pallavi | సరసుడా నిను చెలి తోడి తెమ్మనవే | sarasuDA ninu cheli tODi temmanavE |
| అనుపల్లవి anupallavi | సరగుణ నీవే రారా సరస వయ్యారా మరులై వడకేనురా నా నెర | saraguNa nIvE rArA sarasa vayyArA marulai vaDakEnurA nA nera |
| చరణం charaNam 1 | స్మరచరిత పామరమున గోప కనికరమున చామ మహేంద్రా వేగమే | smaracharita pAmaramuna gOpa kanikaramuna chAma mahEmdrA vEgamE |
I love the beautiful melody and lyrics of this composition.
LikeLike