Title | వనజాక్షుని బాయలేనే | vanajAkshuni bAyalEnE |
Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
Book | SRmgAra jAvaLLu | |
రాగం rAga | హిందుస్తానీ కాఫీ | hindustAnI kAfI |
తాళం tALa | ఆది | Adi |
1 | వనజాక్షుని బాయలేనే సఖీ | vanajAkshuni bAyalEnE sakhI |
2 | వెనుకనె వచ్చి నా కనుదోయిని మూసి తను నన్నెఱుంగమన్నాడే | venukane vachchi nA kanudOyini mUsi tanu nanne~rungamannADE |
3 | కడు ముద్దు పాటల గరగించి నన్ను తన తొడపైని నుంచుకొన్నాడే | kaDu muddu pATala garagimchi nannu tana toDapaini nunchukonnADE |
4 | మమతమీర నాతో మనసిచ్చి మాటాడుచు తమలంబు నొసంగినాడే | mamatamIra nAtO manasichchi mATADuchu tamalambu nosamginADE |
5 | ఘన సన్నిభాంగుడే గబ్బిట యజ్ఞన్న హృద్వనజ ప్రపూజితాంగుడే | ghana sannibhAmguDE gabbiTa yajnanna hRdvanaja prapUjitAmguDE |