Title | చంచలాక్షి | chamchalAkshi |
Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
Book | SRmgAra jAvaLLu | |
రాగం rAga | బ్యాగ్ | byAg |
తాళం tALa | ఆది | Adi |
1 | చంచలాక్షి నిన్వరించి నన్ను బంచెర | chamchalAkshi nin&varimchi nannu banchera |
2 | యెంచగ గ్రొమ్మించు మించు జెలి మంచి మేను | yemchaga gromminchu minchu jeli manchi mEnu |
3 | అంచలు భ్రమించు నడలంచు వచియించవచ్చు కాంచనాంబర దాని గాంచిన మోహించె ఔర | anchalu bhraminchu naDalanchu vachiyinchavachchu kAnchanAmbara dAni gAmchina mOhinche aura |
4 | పంచశర రూపశర పంచకముల బల్మరు పంచబాణుదించు బోడి బొంచి యేసి ముంచెనుర | panchaSara rUpaSara panchakamula balmaru panchabANudimchu bODi bonchi yEsi munchenura |
5 | చంచరీక వేణి దొడ్డి పంచాది గదిలో పట్టి మంచమున శయనించి తపించెను రకింతచేత | chancharIka vENi doDDi panchAdi gadilO paTTi manchamuna Sayanimchi tapinchenu rakintachEta |
6 | అంచితముగ నిన్ను బూజించు యజ్ఞన్నకవి గాంచి పోషించు కృష్ణ వేంచేసి కరంచుమిక | anchitamuga ninnu bUjinchu yajnannakavi gAmchi pOshinchu kRshNa vEmchEsi karamchumika |
[…] చంచలాక్షి రాగం: బ్యాగ్ తాళం: ఆది […]
LikeLike