Title | పంతమా నాపై | pamtamA nApai |
Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
Book | dvibhAshyamNoBook | |
రాగం rAga | బిళహరి | biLahari |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | పంతమా నాపై వన్నెకాడా కాంతుడెంతో గాసిజేసె | pamtamA nApai vannekADA kAmtuDemtO gAsijEse |
చరణం charaNam 1 | వలచి నిను కోరి వచ్చినందుకా పలుచ జేసి పలుకకున్నావు | valachi ninu kOri vachchinamdukA palucha jEsi palukakunnAvu |
చరణం charaNam 2 | అల్లదాని యిల్లు చేరిన నీ యెల్ల రెరుగు నీ యుల్లాసిల్లేవు | alladAni yillu chErina nI yella rerugu nI yullAsillEvu |
చరణం charaNam 3 | కమ్మ కెమ్మోవి కందిన గురుతులు కమ్మ దలచి యిట్లు గారడి చేసేవు | kamma kemmOvi kamdina gurutulu kamma dalachi yiTlu gAraDi chEsEvu |
చరణం charaNam 4 | శేషశయన ద్విభాషి పుల్లకవిపోషా గోపాల పోరాటమేరా | SEshaSayana dvibhAshi pullakavipOshA gOpAla pOrATamErA |