Title | నను విడనాడుట | nanu viDanADuTa |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | హిందుస్థాని భైరవి | hindusthAni bhairavi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | నను విడనాడుట న్యాయమా సామీ న్యాయమ సామీ న్యాయమా సామీ | nanu viDanADuTa nyAyamA sAmi nyAyama sAmI nyAyamA sAmI |
కనికరమేలా లేదు కారణమేమిరా కారణమేమిరా కారణమేమిరా | kanikaramElA lEdu kAraNamEmirA kAraNamEmirA kAraNamEmirA | |
చరణం charaNam 1 | నను మరుబారి ద్రోయ న్యాయమా సామీ న్యాయమా సామీ న్యాయమా సామీ | nanu marubAri drOya nyAyamA sAmI nyAyamA sAmI nyAyamA sAmI |
చరణం charaNam 2 | విను తోట్ల వల్లూరి వేణుగోపాలా వేణుగోపాలా వేణుగోపాలా | vinu tOTla vallUri vENugOpAlA vENugOpAlA vENugOpAlA |
చరణం charaNam 3 | ఘనదాసు రామావనా కరుణించవేమిరా కరుణించవేమిరా కరుణించవేమిరా | ghanadAsu rAmAvanA karuNimchavEmirA karuNimchavEmirA karuNimchavEmirA |