Title | రమణిరో | ramaNirO |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | కానడా | kAnaDA |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | రమణిరో సముఖాన రాయబార మేటికే నిమిషమైన తాళలేనె నేనే వాని రమ్మందునె | ramaNirO samukhAna rAyabAra mETikE nimishamaina tALalEne nEnE vAni rammandune |
చరణం charaNam 1 | కడువేడుక వాని మేన గంధమును బూసి యాకు మడుపిచ్చి తడవేటికి మాపటికి రమ్మందునె | kaDuvEDuka vAni mEna gandhamunu bUsi yAku maDupichchi taDavETiki mApaTiki rammandune |
చరణం charaNam 2 | కోరివాని జేరి పంనీరు పైజల్లి నను వేరుసేయ మేరగాదు వేవేగ రమ్మందునె | kOrivAni jEri pam^nIru paijalli nanu vErusEya mEragAdu vEvEga rammandune |
చరణం charaNam 3 | భాసురాంగ వేణుగోపాల యింత పంతమేల దాసురామకవి సంనుతి జేసె నికరమ్మందునే | bhAsurAnga vENugOpAla yinta pantamEla dAsurAmakavi sam^nuti jEse nikarammandunE |
[…] 173, 337 […]
LikeLike