Title | నిలునిలు | nilunilu |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | ఖమాసు | khamAsu |
తాళం tALa | చాపు (1893) ఆది (1991) | chApu (1893) Adi (1991) |
పల్లవి pallavi | నిలునిలు మటుండుమీ నాసామీ నీవు నా దరి రాకుమీ నాసామీ | nilunilu maTunDumI nAsAmI nIvu nA dari rAkumI nAsAmI |
చరణం charaNam 1 | ఆ మాయలాడి యేమి బోధించెర సామి నాకు దెల్పర సంశయమేలర | A mAyalADi yEmi bOdhinchera sAmi nAku delpara samSayamElara |
చరణం charaNam 2 | సన్నుతాంగిని గూడి నా సాటి వారిలో నన్ను రద్ది జేయుట న్యాయము గాదుర | sannutAmgini gUDi nA sATi vArilO nannu raddi jEyuTa nyAyamu gAdura |
చరణం charaNam 3 | వెసగాడవుగద వేణుగోపాల సామి దాసు శ్రీరామకవి ధన్యుని జేయర | vesagADavugada vENugOpAla sAmi dAsu SrIrAmakavi dhanyuni jEyara |