Title | సామి నెడబాసి | sAmi neDabAsi |
Written By | తచ్చూరు సింగరాచార్యులు | tachchUru singarAchAryulu |
Book | ||
రాగం rAga | దేవ మనోహరి | dEva manOhari |
తాళం tALa | మిశ్రచాపు | miSrachApu |
పల్లవి pallavi | సామి నెడబాసి నేనెట్లు సైరింతునే కోమలీ శ్రీ కోమలీ శ్రీ కోమలీ శ్రీ రాజగోపాల | sAmi neDabAsi nEneTlu sairintunE kOmalI SrI kOmalI SrI kOmalI SrI rAjagOpAla |
చరణం charaNam 1 | మరుడురమున విరిశరముల నేసెనే సరసిజాక్షి ఇదే సమయము రమ్మనవే | maruDuramuna viriSaramula nEsenE sarasijAkshi idE samayamu rammanavE |
చరణం charaNam 2 | కలువల దొర పగ నాపై గావించెనే కలికిరో తమి నిలుప నా తరమటే | kaluvala dora paga nApai gAvinchenE kalikirO tami nilupa nA taramaTE |
చరణం charaNam 3 | సింగర సుతుడు మోసము జేసెనే అంగనామణి ఇపుడైనను బిలువవే | singara sutuDu mOsamu jEsenE anganAmaNi ipuDainanu biluvavE |
[…] 377 […]
LikeLike