Title | ప్రేమతో నాతో | prEmatO nAtO |
Written By | మైసూరు వాసుదేవాచారి | maisUru vAsudEvAchAri |
Book | ||
రాగం rAga | కానడ | kAnaDa |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ప్రేమతో నాతో మాటాడవా ప్రియా నాపై కోపమా | prEmatO nAtO mATADavA priyA nApai kOpamA |
ప్రియ వాక్కులచే నన్నాదరింపవా పాపుగల నామీద కరుణ లేదా | priya vAkkulachE nannAdarimpavA pApugala nAmIda karuNa lEdA | |
చిరునవ్వు గల మోముతో నన్ను కరుణించి చూడవా చిర కాలమున నీ కటాక్షమును కోరుతున్న ఈ వాసుదేవునితో | chirunavvu gala mOmutO nannu karuNinchi chUDavA chira kAlamuna nI kaTAkshamunu kOrutunna I vAsudEvunitO | |