Title | నిన్నెంతగా | ninnentagA |
Written By | మైసూరు వాసుదేవాచారి | maisUru vAsudEvAchAri |
Book | ||
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | నిన్నెంతగా విసిగింతునే ప్రియే నన్ను మచ్చికతో మన్నించవే | ninnentagA visigintunE priyE nannu machchikatO manninchavE |
చరణం charaNam 1 | నీరజాక్షి నీవెవరి మాట విని నన్నుపేక్ష జేతున్నావే పగలు రేయి నిన్నే దలచుకొంటిని పరవాసుదేవుడే నాకు సాక్షి అమ్మా | nIrajAkshi nIvevari mATa vini nannupEksha jEtunnAvE pagalu rEyi ninnE dalachukonTini paravAsudEvuDE nAku sAkshi ammA |
Audio Link | https://www.youtube.com/watch?v=G0vTE1S_b38 |