#382 నే పిలచితె nE pilachite

Titleనే పిలచితెnE pilachite
Written Byమైసూరు వాసుదేవాచారిmaisUru vAsudEvAchAri
Book
రాగం rAgaకమాచిkamAchi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviనే పిలచితె రావదేమిరా ఓ ప్రాణనాథాnE pilachite rAvadEmirA O prANanAThA
కోపమో నే జేసిన పాపమో నీకు పరి
తాపమేల రాకున్నది ఓ ప్రాణనాథ
kOpamO nE jEsina pApamO nIku pari
tApamEla rAkunnadi O prANanAtha
నీవే నా దైవమని నమ్మి యున్నానురా
నీవు లేక నేనెంత జీవింతురా సామి
nIvE nA daivamani nammi yunnAnurA
nIvu lEka nEnenta jIvinturA sAmi
నీరజాక్ష వాసుదేవ నా మనవిని వినరాదా
నీ రాకను కోరుకుంటె నీకేల పరాకురా
nIrajAksha vAsudEva nA manavini vinarAdA
nI rAkanu kOrukunTe nIkEla parAkurA
AV Linkhttps://www.youtube.com/watch?v=uFqRn7UOQq8

Leave a comment