Title | చిత్తము రాదే | chittamu rAdE |
Written By | వెంకటరమణ | venkaTaramaNa |
Book | ||
రాగం rAga | కమాచి | kamAchi |
తాళం tALa | మిశ్ర ఏక | miSra Eka |
పల్లవి pallavi | చిత్తము రాదే ఏలనే నాపైన అంతరంగము తోను కాంతుడు నను గూడి పంతము ఏలనే చెంత రాడాయనే | chittamu rAdE ElanE nApaina antarangamu tOnu kAntuDu nanu gUDi pantamu ElanE chenta rADAyanE |
సరసుడు రాడాయ సఖియరో ఏమిసేతు మరచినాడే నన్ను మగువరో ఈవేళ | sarasuDu rADAya sakhiyarO EmisEtu marachinADE nannu maguvarO IvELa | |
కామునిబారికి కలికి నేనోర్వనే మమతెందు బోయెనో మంగళపురివాసుడె | kAmunibAriki kaliki nEnOrvanE mamatendu bOyenO mangaLapurivAsuDe | |
[…] 387 […]
LikeLike