Title | చలమేలర నాపై | chalamElara nApai |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | ||
రాగం rAga | నాటకురంజి | nATakuranji |
తాళం tALa | ?? | ?? |
పల్లవి pallavi | చలమేలర నాపై జలజ నేత్రుడ పిలిచిన పలుకవు | chalamElara nApai jalaja nEtruDa pilichina palukavu |
కలకాలము నీ చెలిమి సేయనే తలచి పిలచి వచ్చి యుండగ | kalakAlamu nI chelimi sEyanE talachi pilachi vachchi yunDaga | |
నీ సరసముల నీటులు నీ సొగసు నీ చతురత నీ హొయలు నీ గుణములు నీ సరిసమ రసికులు నే నరసి జూడ దొరకలేక మరులు మించి మొరలిడ | nI sarasamula nITulu nI sogasu nI chaturata nI hoyalu nI guNamulu nI sarisama rasikulu nE narasi jUDa dorakalEka marulu minchi moraliDa | |
సారసరిపుని కోరు చకోరక దీనుల నమ్మరు సారెకు నీ మరుగున చేరదలచి చెలులతో మన సార విచారమెల్ల చెలియార దెలిపియు బ్రోవక | sArasaripuni kOru chakOraka dInula nammaru sAreku nI maruguna chEradalachi chelulatO mana sAra vichAramella cheliyAra delipiyu brOvaka | |
తాళని మారుబారుని బాలిక చెలిమితో పూమాలికలు వేయు వేల నేడు సమయమిదే యని తాళవన లోలయని పలుతరగున పిలిచితె | tALani mArubAruni bAlika chelimitO pUmAlikalu vEyu vEla nEDu samayamidE yani tALavana lOlayani palutaraguna pilichite |
[…] 396 […]
LikeLike