Title | రాగముతో | rAgamutO |
Written By | ||
Book | ||
రాగం rAga | రాగమాలిక | rAgamAlika |
తాళం tALa | త్రిశ్ర ఆది | triSra Adi |
పల్లవి pallavi | రాగముతో మాలిక వేయవే బాలా అనురాగముతో | rAgamutO mAlika vEyavE bAlA anurAgamutO |
సాగర సువిశాల హృదయ చామరాజునికి విసరి చామర రాగముతో సామజవరదుని సమాన సారసాక్షుడే సామిని నమ్మినవారికి భయములేలనే కోమల సమీర తరంగ వైభోగ రంగుడై | sAgara suviSAla hRdaya chAmarAjuniki visari chAmara rAgamutO sAmajavaraduni samAna sArasAkshuDE sAmini namminavAriki bhayamulElanE kOmala samIra taranga vaibhOga ranguDai | |
శాంత కల్యాణ గుణాధారుడైన మా దొర కింత ఆనందమీయ వలచి వచ్చితిరా కుంతలములను దూపి నిలచియుంటి | SAnta kalyANa guNAdhAruDaina mA dora kinta AnandamIya valachi vachchitirA kuntalamulanu dUpi nilachiyunTi | |
కామము వర్ధిల్లిన మనములగు చుండరని శ్శీమ సుమసౌరభము ముదమీయగ ఏమివ్వరాళి మనసు నీదు కాదుగా | kAmamu vardhillina manamulagu chunDarani SSIma sumasaurabhamu mudamIyaga EmivvarALi manasu nIdu kAdugA | |
ఆనాటి నుండె భక్తితో ఆనాటి పూర్వికుల మాట యెపుడు తప్పక ఎవ్వరి మాట లేటి కాంబోది జనరంజకుని విరాట దర్బారులో మధ్యమావృతజనుల | AnATi nunDe bhaktitO AnATi pUrvikula mATa yepuDu tappaka evvari mATa lETi kAmbOdi janaranjakuni virATa darbArulO madhyamAvRtajanula | |