Title | సామి రాడాయె | sAmi rADAye |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ / సుబ్బారావు | dharmapuri subbarAyar / subbArAvu |
Book | ||
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | త్రిశ్ర లఘువు | triSra laghuvu |
పల్లవి pallavi | సామి రాడాయె గదే సఖియ నేనెట్లు జేతు సఖియా నేనేమి సేతునే సఖుడిటు మోసబుచ్చెనే | sAmi rADAye gadE sakhiya nEneTlu jEtu sakhiyA nEnEmi sEtunE sakhuDiTu mOsabuchchenE |
అనుపల్లవి anupallavi | చక్కెర విలుకాని పోరు ఎక్కువలాయె గదే ఎక్కువలాయ గదంటివే విభుని నా పక్క జేర్చవే విటు నెడబాసి నేనెటువలె తాళుదునే | chakkera vilukAni pOru ekkuvalAye gadE ekkuvalAya gadanTivE vibhuni nA pakka jErchavE viTu neDabAsi nEneTuvale tALudunE |
చరణం charaNam 1 | విభుని నా పక్క జేర్చవే ధర్మపురి వాసుండు నా సొమ్మనికొంటి గదె సొమ్మని నమ్మి యుంటినే యిప్పుడే ఒంటినైతిని | vibhuni nA pakka jErchavE dharmapuri vAsunDu nA sommanikonTi gade sommani nammi yunTinE yippuDE onTinaitini |