Title | మరుబారికి | marubAriki |
Written By | ||
Book | ||
రాగం rAga | ||
తాళం tALa | ||
పల్లవి pallavi | మరుబారికి తాళలేనురా ఏరా ఏరా ఏరా నాసామీ | marubAriki tALalEnurA ErA ErA ErA nAsAmI |
అనుపల్లవి anupallavi | తాళలేనురా తాళలేనురా ఏరా నాసామి | tALalEnurA tALalEnurA ErA nAsAmi |
చరణం charaNam 1 | ఎంత వేడినా నా చెంతకు రారమ్మని సుంతయిన దయరాద పంతము జేసెదవేరా | enta vEDinA nA chentaku rArammani suntayina dayarAda pantamu jEsedavErA |
చరణం charaNam 2 | సుందరాంగ నాపై కోపమేలరా పాపమాయెరా పరితాపము పాలాయి | sundarAnga nApai kOpamElarA pApamAyerA paritApamu pAlAyi |
చరణం charaNam 3 | మందుల దాని పొందు గూడద పోయిన వేళను మాబోటి నంపితే పిలచిన పలుచనయితే రా సామి | mandula dAni pondu gUDada pOyina vELanu mAbOTi nampitE pilachina paluchanayitE rA sAmi |