#424 ఇటు రారా iTu rArA

Titleఇటు రారాiTu rArA
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookరసరాజ వైభవrasarAja vaibhava
రాగం rAgaబిళహరిbiLahari
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఇటురారా ఇటురారా ఇటురారా సామిగాiTurArA iTurArA iTurArA sAmigA
అనుపల్లవి anupallaviకటకట కౌగిట మును సేయుటకు నీ(విటురారా)kaTakaTa kaugiTa munu sEyuTaku nI(viTurArA)
చరణం
charaNam 1
నలుగురిలో నను చౌక సేయకురా
చెలుల బోధనలెల్ల తల కెక్కెనేమిరా
చెలువుడైన చామ రాజేంద్రు నన్నేల
చలమేల నే పసిబాల ఓర్వను
చాల వాదేల గుణశీల నా చెంత(కిటురారా)
nalugurilO nanu chauka sEyakurA
chelula bOdhanalella tala kekkenEmirA
cheluvuDaina chAma rAjEndru nannEla
chalamEla nE pasibAla Orvanu
chAla vAdEla guNaSIla nA chenta(kiTurArA)
Audio Linkhttps://www.youtube.com/watch?v=2eyD3ScCCu4

Leave a comment