#425 సరసకు బిగువేల sarasaku biguvEla

Titleసరసకు బిగువేలsarasaku biguvEla
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookరసరాజ వైభవrasarAja vaibhava
రాగం rAgaపూర్వి కల్యాణిpUrvi kalyANi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviసరసకు బిగువేలనే చెలి
సరసకు బిగువేలనే ఓ చెలి
sarasaku biguvElanE cheli
sarasaku biguvElanE O cheli
అనుపల్లవి anupallaviసరసుడైన చామ రాజేంద్రుడు వంటి
పురుషుడు కరుణించి పిలచితే రాక
sarasuDaina chAma rAjEndruDu vanTi
purushuDu karuNinchi pilachitE rAka
చరణం
charaNam 1
విరి శరములు నీ యురముతో చిక్కిన
మరియాద లింకేలనే
సరగున నన్నేలు కొమ్మని వేడక
తిరుతిరుగి యూరక జూచేవేల చెలి
viri Saramulu nI yuramutO chikkina
mariyAda linkElanE
saraguna nannElu kommani vEDaka
tirutirugi yUraka jUchEvEla cheli
Audio Linkhttps://www.youtube.com/watch?v=4VQEMmt_Dso

Leave a comment