Title | ఓ మై లవ్లీ లలనా | O mai lavlI lalanA |
Written By | కరూర్ శివరామయ్య | karUr SivarAmayya |
Book | రసరాజ వైభవ | rasarAja vaibhava |
రాగం rAga | ఖరహరప్రియ | kharaharapriya |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఓ మై లవ్లీ లలనా ఏలనే పొమ్మంటి | O my lovely lalanA ElanE pommanTi |
అనుపల్లవి anupallavi | ఏమోయని యుంటి కామిని నిన్ను | EmOyani yunTi kAmini ninnu |
చరణం charaNam 1 | ఇటువంటి స్టెప్ ఈస్ ఇట్ ఫిట్ టు టేక్ సిట్ ఎ వైల్ హియర్, లెట్ మి కన్విన్స్ యూ | iTuvanTi step, is it fit to take sit a while here, let me convince you |
చరణం charaNam 2 | కౌగలింపు వేళ కాంత నీ వాడినది కపట మాటలని కనుగొంటిని | kaugalimpu vELa kAnta nI vADinadi kapaTa mATalani kanugonTini |
చరణం charaNam 3 | ఎవరి వద్దను డోన్ట్ బి ఏంగ్రీ శివరాముని పదముల పాడు | evari vaddanu dont be angry SivarAmuni padamula pADu |
[…] 427 […]
LikeLike