#429 చెలి మనకేలే cheli manakElE

Titleచెలి మనకేలేcheli manakElE
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaహమీర్ కల్యాణిhamIr kalyANi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviచెలి మనకేలే చెలువునితో మాటలుcheli manakElE cheluvunitO mATalu
చరణం
charaNam 1
కలకాలము నాతో సలిపిన స్నేహము
తలచక నలుగురిలో చులుకన చేసెనిక
kalakAlamu nAtO salipina snEhamu
talachaka nalugurilO chulukana chEsenika
చరణం
charaNam 2
వనితరో వాని నే వలచి నందుకు
కనికర మెంచక కఠినము లాడెనిక
vanitarO vAni nE valachi nanduku
kanikara menchaka kaThinamu lADenika
చరణం
charaNam 3
వాసిగ రాజగోపాలుడు చేసిన బాసలు
మఱచి యా దోసకారిని గూడెనిక
vAsiga rAjagOpAluDu chEsina bAsalu
ma~rachi yA dOsakArini gUDenika

Leave a comment