Title | ఏలరా నాపై | ElarA nApai |
Written By | ||
Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | మిశ్రము | miSramu |
Previously Posted At | 155 | |
పల్లవి pallavi | ఏలరా నాపై చాలురా మోహము | ElarA nApai chAlurA mOhamu |
బాలా మణితో ఏమో బాసలు చేసితివట | bAlA maNitO EmO bAsalu chEsitivaTa | |
చరణం charaNam 1 | ఆపెను గూడి రతి అనుభవించితి వేమో మాపటి వేళలో రాపు జేసేవట | Apenu gUDi rati anubhavinchiti vEmO mApaTi vELalO rApu jEsEvaTa |
చరణం charaNam 2 | అలరు బోణితో నీవు అలగిన దేమో చెలికాడ నను గూడి బలిమి జేసేవట | alaru bONitO nIvu alagina dEmO chelikADa nanu gUDi balimi jEsEvaTa |
చరణం charaNam 3 | హితవుతో పార్థసారథి నన్ను గూడితే అతివలు చూచితే అపరాధమవును | hitavutO pArthasArathi nannu gUDitE ativalu chUchitE aparAdhamavunu |