Title | వగపేలనే | vagapElanE |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | వగపేలనే? వలదనవే | vagapElanE? valadanavE |
చరణం charaNam 1 | పగవాడనే పతి దూరెడు వగలాడికి మగడేలనే | pagavADanE pati dUreDu vagalADiki magaDElanE |
చరణం charaNam 2 | తరుణి నాతో చగవు చేసె చిరు నగవు చెల్లదనవే | taruNi nAtO chagavu chEse chiru nagavu chelladanavE |
చరణం charaNam 3 | మానిసి కొక మాట నాడు మానినితో మనకేలనే | mAnisi koka mATa nADu mAninitO manakElanE |
చరణం charaNam 4 | రహి భుజంగ రావు నేలిన మహిమ విని మఱి రమ్మనవే | rahi bhujanga rAvu nElina mahima vini ma~ri rammanavE |