Title | విరి శరమెటు | viri SarameTu |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | విరి శరమెటు సైతురా | viri SarameTu saiturA |
చరణం charaNam 1 | మరు డురుముచును శరములను బై గురి జొనిపి కడు నురమున గొలిపె చురుకుమన | maru Durumuchunu Saramulanu bai guri jonipi kaDu nuramuna golipe churukumana |
చరణం charaNam 2 | తలపుల దనుప గలవనుచు నిను వలచితిని మది గలపకుర కవుగిలి యిడర | talapula danupa galavanuchu ninu valachitini madi galapakura kavugili yiDara |
చరణం charaNam 3 | మొగతనమె నా బిగి చనుల కన పొగ రడపకయ సొగసుల గులుక దగునటర | mogataname nA bigi chanula kana poga raDapakaya sogasula guluka dagunaTara |
చరణం charaNam 4 | నతి సలిపెదను బ్రతిమాలెదను సతి నేలినను మతి భుజంగ రావు నుతి సలుపు | nati salipedanu bratimAledanu sati nElinanu mati bhujanga rAvu nuti salupu |