Title | నా వంటి సొగసు | nA vanTi sogasu |
Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
Book | ||
రాగం rAga | ఖమాచ్ | khamAch |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | నా వంటి సొగసు కాడేడీ వలవదా ముద్దులాడి | nA vanTi sogasu kADEDI valavadA muddulADi |
అనుపల్లవి anupallavi | తుంటవిల్తుడీడా నాకు దొయ్యలి నాపై బడదా | tunTaviltuDIDA nAku doyyali nApai baDadA |
చరణం charaNam 1 | అదిగో గన్ను వైచి నాపయి హంస నడకలన్వచ్చెడు ముదిత నన్ను గనుకొని తన మోము ద్రిప్పె సిగ్గు కదా | adigO gannu vaichi nApayi hamsa naDakalanvaccheDu mudita nannu ganukoni tana mOmu drippe siggu kadA |
చరణం charaNam 2 | ఆ వైపు కల నృపుల గని యీ వరుసకు మళ్ళిన హహ యీ వంక నొకడు తప్ప నేనే తుది నుండి నిహిహి | A vaipu kala nRpula gani yI varusaku maLLina haha yI vanka nokaDu tappa nEnE tudi nunDi nihihi |