Title | అగపడదే | agapaDadE |
Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
Book | ||
రాగం rAga | ఖమాచి | khamAchi |
తాళం tALa | త్రస్య గతి | trasya gati |
పల్లవి pallavi | అగపడదే చోటనైన యట్టి వన్నెలాడి | agapaDadE chOTanaina yaTTi vannelADi |
అనుపల్లవి anupallavi | సుగపడు మా పూవుబోడి జోడు కూడి యాది | sugapaDu mA pUvubODi jODu kUDi yAdi |
చరణం charaNam 1 | ముగుర కాలి గోరినైన బోలునె నీ నాతి యగును దాని చెంత రంజయైన నాకు కోతి | mugura kAli gOrinaina bOlune nI nAti yagunu dAni chenta ramjayaina nAku kOti |
చరణం charaNam 2 | దెబ్బున నద్దాని జిదిమి దివ్వె పెట్టినచ్చు అబ్బోటిన్జూడ నతివ కైన వలపు హెచ్చు | debbuna naddAni jidimi divve peTTinachchu abbOTin&jUDa nativa kaina valapu hechchu |