Title | రారా నమ్మినారా | rArA namminArA |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | కాపి | kApi |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | రారా నమ్మినారా నా చై కోరాదటరా సామిగ | rArA namminArA nA chai kOrAdaTarA sAmiga |
అనుపల్లవి anupallavi | సారెకు నేనీ రాక నే గోరుచు వేసారి తిటు | sAreku nEnI rAka nE gOruchu vEsAri tiTu |
చరణం charaNam 1 | నీరజ వైరి తన క్రూర కిరణాలతో బీరుచు నాపై వెన్నెల బోరున గాచెరా ప్రియ | nIraja vairi tana krUra kiraNAlatO bIruchu nApai vennela bOruna gAcherA priya |
చరణం charaNam 2 | సామి నేనీ తీరున కామియై యుండ పెను పామువలె కాముండిటు వేమారు శరముల్వేసె | sAmi nEnI tIruna kAmiyai yunDa penu pAmuvale kAmunDiTu vEmAru SaramulvEse |
చరణం charaNam 3 | బాల నే తాళనురా తాలవనేశ మరుకేళి సుఖ లీలలో నన్నేలి రతి తేలించుమీ | bAla nE tALanurA tAlavanESa marukELi sukha lIlalO nannEli rati tElinchumI |