Title | ఏమి మాయము | Emi mAyamu |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | కాంభోజి | kAmbhOji |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | ఏమి మాయము జేసి పోతివి శ్యామ సుందరాంగ నాతో | Emi mAyamu jEsi pOtivi SyAma sundarAnga nAtO |
అనుపల్లవి anupallavi | నా మనో భావంబులెల్ల వేమారు నే వెరిగియు నాయెడ | nA manO bhAvambulella vEmAru nE verigiyu nAyeDa |
చరణం charaNam 1 | నీరు దాగిపుడే పారి వచ్చేనని తీరుగ తీరున జోరుగ బల్కేవే సారి నోరూరగ దారి జూచెటటు క్రూర వేరె మీరిపోయె కొన | nIru dAgipuDE pAri vachchEnani tIruga tIruna jOruga balkEvE sAri nOrUraga dAri jUcheTaTu krUra vEre mIripOye kona |
చరణం charaNam 2 | మంగళ స్నానము రంగుగ జేసే ఉప్పొంగుచు నీ మృదు అంగ సంగముతో కౌగలించేనని వంగి వంగి శ్రీ మంగళాంగుడౌ తాళవనేశుని | mangaLa snAnamu ranguga jEsE upponguchu nI mRdu anga sangamamutO kaugalinchEnani vangi vangi SrI mangaLAnguDau tALavanESuni |