Title | వగలాడి | vagalADi |
Written By | తిరుపతి విద్యల నారాయణస్వామి | tirupati vidyala nArAyaNasvAmi |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | వగలాడి బోధనలకు వలచితివో సామి – ఆ | vagalADi bOdhanalaku valachitivO sAmi – A |
అనుపల్లవి anupallavi | పగటి మోసకత్తె యని పలుమారులు వినివిని ఆ | pagaTi mOsakatte yani palumArulu vinivini A |
చరణం charaNam 1 | పడక టింటిలో పదుగురనే పదిల పరచి యుండే | paDaka TinTilO paduguranE padila parachi yunDE |
చరణం charaNam 2 | సరసుని కా చాన పొందు విరస మౌనని యెంచి తిరుపతి పుర వేంకటేశ తెలియక నేడు | sarasuni kA chAna pondu virasa mounani yenchi tirupati pura vEnkaTESa teliyaka nEDu |