Title | ఓ మై లవ్లీ | O mai lavlI |
Written By | బెంగుళూరు చంద్రశేఖర శాస్త్రి | benguLUru chandraSEkhara SAstri |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | ఖరహర ప్రియ | kharahara priya |
తాళం tALa | ఆది | Adi |
Previously posted at | 427 | |
పల్లవి pallavi | ఓ మై లవ్లీ లలనా ఏలనే పొమ్మంటి | O my lovely lalanA ElanE pommanTi |
అనుపల్లవి anupallavi | ఏమోయని యంటి కామినీ నిన్ను | EmOyani yanTi kAminI ninnu |
చరణం charaNam 1 | కౌగలింపు వేళ కాంత వాడినది కపట మాటలని కనుగొంటిని | kaugalimpu vELa kAnta vADinadi kapaTa mATalani kanugonTini |
చరణం charaNam 2 | ఇటువంటి స్టెప్ ఈస్ ఇట్ ఫిట్ టు టేక్ సిట్ ఎ వైల్ హియర్ లెట్ మి కన్విన్స్ యు | iTuvanTi step is it fit to take sit a while here let me convince you |
చరణం charaNam 3 | ఎవరి వద్దను డోంట్ బి ఏంగ్రీ శివరాముని పదముల బాడు | evari vaddanu dont be angry SivarAmuni padamula bADu |