Title | మోడిజేసే | mODijEsE |
Written By | ||
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | ఖమాస్ | khamAs |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మోడి జేసే వేళరా ఈడుకాడ | mODi jEsE vELarA IDukADa |
అనుపల్లవి anupallavi | నే పాడి సరసమాడి నీతో ముద్దాడ నను | nE pADi sarasamADi nItO muddADa nanu |
చరణం charaNam 1 | ఒయ్యారి మాటలతో సయ్యాట లాడి చన వియ్య రారా నా ప్రియు యని నే పిలిచితే | oyyAri mATalatO sayyATa lADi chana viyya rArA nA priyu yani nE pilichitE |
[…] 676 […]
LikeLike
[…] 676, 707 […]
LikeLike
[…] 719, 707, 676 […]
LikeLike