Title | అలవాని నమ్మరాదే | alavAni nammarAdE |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
Book | ||
రాగం rAga | ఆనందభైరవి | Anandabhairavi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | అలవాని నమ్మరాదే | alavAni nammarAdE |
చరణం charaNam 1 | ఎప్పడి కెట్లాడినట లాడుచు మెప్పులకై నుప్పటిల్లు కన్నుల | eppaDi keTlADinaTa lADuchu meppulakai nuppaTillu kannula |
చరణం charaNam 2 | కోప తాపములను కొనియాడగ చూపులకై చిరు నవ్వుచుండు | kOpa tApamulanu koniyADaga chUpulakai chiru navvucunDu |
చరణం charaNam 3 | శేష పాన్పున భూషణుడై నటు వేషములను కొని మీసము దిప్పిన | SEsha pAn&puna bhUshaNuDai naTu vEshamulanu koni mIsamu dippina |
చరణం charaNam 4 | లీల తోడ నన్నేలు ధర్మపురి నీలమేఘ శ్యామలాంగుడౌ | lIla tODa nannElu dharmapuri nIlamEgha SyAmalAnguDau |